『Episode : 28 - Andamaina Ala | Telugu Audio Book.』のカバーアート

Episode : 28 - Andamaina Ala | Telugu Audio Book.

Episode : 28 - Andamaina Ala | Telugu Audio Book.

無料で聴く

ポッドキャストの詳細を見る

このコンテンツについて

"అందమైన అల" ఒక భావోద్వేగభరిత తెలుగు ఆడియో నవల. ప్రేమ, స్నేహం.కుటుంబం మధ్య వున్న సున్నితమైన గీతను దిద్ది, మానవ సంబంధాలను, మమకారాలను మేళవించి, మిమ్మలిని వేరే ప్రపంచం లోకి తీసుకెళ్లి, ఊహల అందలాలు ఎక్కించి, శ్రావ్య మైన వీనుల విందు గావించే ఒక అద్భుత సృజన.


టైం మెషిన్ వంటి అధునాతన విషయాలను వివరిస్తూ, లిల్లీపుట్స్,యక్షిణులు వంటి పాత్రలతో కాశీ మజిలీ కథలను కలిపి, మిమ్మలిని నవ్వించి, కవ్వించి, సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే అతిచక్కని తెలుగు Socio fantasy. ఆలకించండి.. ఆస్వాదించండి.. ఆనందించండి...


Why Listen?

  • ఆభిరుచికరమైన కథా ప్రక్రియ.
  • పాత్రల అనుభూతులను సమర్థంగా ప్రతిబింబించే వాయిస్ యాక్టింగ్.
  • ప్రతి ఎపిసోడ్ అనుభూతులతో నిండిన అనుభవాన్ని అందిస్తుంది.


Written By- Satyajit ray Srikurmam.

Read By - Vempati Kameswara Rao.

Produced and Edited by TeluguOne.

For Sponsorships and Promotions reach out to us at teluguonepodcasts@gmail.com

Radio : www.teluguoneradio.com

Telugu One : https://www.youtube.com/@teluguone

Bhakti One : https://www.youtube.com/@BhaktiOne

Kids One : https://www.youtube.com/@kidsone

Tori Rjs Adda : https://www.youtube.com/@ToriRJsAdda

Episode : 28 - Andamaina Ala | Telugu Audio Book.に寄せられたリスナーの声

カスタマーレビュー:以下のタブを選択することで、他のサイトのレビューをご覧になれます。