『బాల మురళీ కృష్ణుని బాసురిని శృతి చేసి..| వేణువు శబ్దంలో పరమాత్మ స్పర్శ | శ్రీ కృష్ణుని మురళీ కథ - ChittiCast』のカバーアート

బాల మురళీ కృష్ణుని బాసురిని శృతి చేసి..| వేణువు శబ్దంలో పరమాత్మ స్పర్శ | శ్రీ కృష్ణుని మురళీ కథ - ChittiCast

బాల మురళీ కృష్ణుని బాసురిని శృతి చేసి..| వేణువు శబ్దంలో పరమాత్మ స్పర్శ | శ్రీ కృష్ణుని మురళీ కథ - ChittiCast

無料で聴く

ポッドキャストの詳細を見る

このコンテンツについて

శబ్దం అనేది కేవలం వినిపించే ధ్వని కాదు…అది మన చిత్తాన్ని తాకే పరమ తత్త్వం.

బాల మురళి కృష్ణుని బాసురిని శృతి చేసి ఓడిగా ఉన్న ప్రకృతి అనాధానికి హాయీనొందెనాధా శృతి తనుల చెవి చేరగా.....తన్మయత్వము తో అన్ని విడిచి హరి ని చేరే గోపికలు... గోపకాంతలు ఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ శ్రీ గురవే నమః

ఈ ఎపిసోడ్‌లో, శ్రీ కృష్ణ పరమాత్మ తన మురళీ స్వరంతో ప్రకృతిని ఎలా పరివర్తించాడో తెలుసుకుందాం.బాల మురళీ కృష్ణుని వేణువు ఒక శక్తిమంతమైన ఆధారంగా మారి, గోపికలను తన్మయత్వానికి తీసుకెళ్లింది.ఇది కేవలం పద్యం/కథ కాదు... ఇది గురుజీ teachingsలో ఉన్న ఆధ్యాత్మిక వేదన, పరవశత.ఈ పద్యం/కథ ను KrsnaGuruji (KrsnaKnows) గారికి శిష్యులుగా అంకితం చేస్తున్నాం.

ఈ కదలిక, ఈ శబ్దం... మీలోనూ మార్పును తీసుకురావాలి!🎧 వినండి, ధ్యానించండి, పంచుకోండి.


ఇవే కాకుండా… మైత్రి, ప్రేమ, జ్ఞానానికి అంకితమైన కథలు, భావాలు
ఈ “ChittiCast” లో మీ అందరితో పంచుకుంటూ ఉంటాను.
ఇలాంటి గాఢతతో నిండిన జ్ఞానశ్రావణం మీరు మిస్ అవ్వకండి.

🎙️ Subscribe చేయండి, Share చేయండి… మన కధలు మరెందరికైనా చేరేలా చేయండి.

గురు కృప: ⁠కృష్ణకనౌస్

YouTube: https://bit.ly/cc_Yt

Instagram: https://bit.ly/cc_Insta

What's App: https://bit.ly/cc_Wapp



#ChittiCast

#TeluguPodcast

#SpiritualPodcast

#KrishnaStories

#KrsnaGuruji

#KrsnaKnows

#SriKrishna

#MuraliNadam

#BhaktiPodcast

#DevotionalStories

#TeluguStorytelling

#KrishnaFlute

#GopikaBhakti

#VenuGaana

#BhagavatamStories

#SpiritualWisdom

#KrishnaPremam

#KrishnaConsciousness

#తెలుగుపోడ్కాస్ట్

#శ్రీకృష్ణునికథలు

#భక్తిగాధలు

#ఆధ్యాత్మికత

#గోపికలప్రేమ

#కృష్ణగురుజీ

#చిట్టి కాస్ట్



బాల మురళీ కృష్ణుని బాసురిని శృతి చేసి..| వేణువు శబ్దంలో పరమాత్మ స్పర్శ | శ్రీ కృష్ణుని మురళీ కథ - ChittiCastに寄せられたリスナーの声

カスタマーレビュー:以下のタブを選択することで、他のサイトのレビューをご覧になれます。