
Sri Ganesha Puranam (Telugu Edition)
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
Audible会員プラン 無料体験
このコンテンツについて
భగవాన్ వేదవ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాలు ఎంతో విశిష్టమైనవి.
ఈ అష్టాదశ పురాణాలే కాక అష్టాదశ ఉప పురాణాలు కూడా వ్యాసుల వారి రచనలు గానే లోకంలో ప్రసిద్ధి చెందాయి.
ఈ ఉప పురాణాలలో ఎంతో విశిష్టమైనది, మహిమాన్వితమైనది శ్రీ గణేశ పురాణం.
నలభై అధ్యాయాలుగా రచించబడిన ఈ దివ్యపురాణంలో గణేశుడి లీలలు, గణేశ మంత్ర మహిమ, గణేశ పూజా విధానం లాంటి విశేషాలు ఎన్నో చెప్పబడ్డాయి.
పరమ పవిత్రమైన ఈ పురాణాన్ని శ్రద్ధ భక్తులతో విని తరించండి.
Please note: This audiobook is in Telugu.
©2001 Dr.Jayanthi Chakravarthi Ph.D. (P)2013 Pustaka Digital Media Pvt. Ltd.