Narudu [Human]
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
聴き放題対象外タイトルです。Audible会員登録で、非会員価格の30%OFFで購入できます。
-
ナレーター:
-
Pranav Achanta
-
著者:
-
Adavi Bapiraju
このコンテンツについて
అడివి బాపిరాజు రచనల్లో సామాజిక స్పృహ ఎంతో ఉంటుంది. బరువైన భావాలని కూడా సరళమైన సంభాషణల తో చెప్పగల గొప్ప రచయిత బాపిరాజు. అతను రాసిన నరుడు అనే సాంఘీక నవల లో మూర్తి యొక్క కథ ఆద్యంతం ఎంతో చక్కగా సాగుతుంది. ఒక మారుమూల ప్రాంతం లో ని ఒక పల్లెటూరు లో పుట్టిన ఒక మాదిగ అంచెలంచలు ఎదిగి చదువు లో ముందంజ వేసి జెన్నీఫర్ అనే మహిళ చెంత చేరతాడు. చిన్న నాడు తాను తమ ఊరి పురోహితుని దగ్గర మూర్తి జీవితం ఎలా ముందుకు సాగింది అనేది ఈ 'నరుడు' అనే కథ. అంతర్లీనంగా ఈ కథ లో ఎన్నో గొప్ప విషయాలు దాగి ఉన్నాయి అని చెప్పొచ్చు.
Adivi Baipraju is one of the writers who have a social consciousness. He can convey strong feelings with easy conversations. He has got a great skill of writing that can keep the readers hooked to the plot. In the novel Narudu, set against a social backdrop, we witness the story that starts in a village. The story revolves around a backward class person who never has the interest to study but pursue education and later falls for Jessie. The story has a lot of metaphors that run in an underlying manner.
Please note: This audiobook is in Telugu
©2022 Adavi Bapiraju (P)2022 Storyside IN