Jeena hai toh marna seekho: George Reddy/జీనా హైతో మర్‌నా సీఖో - జార్జ్ రెడ్డి [Marna Seekho with Jeena Hai: George Reddy]
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
聴き放題対象外タイトルです。Audible会員登録で、非会員価格の30%OFFで購入できます。
-
ナレーター:
-
శ్రీనివాస రావు పొలుదాసు (SP)
-
著者:
-
ఎస్.కాత్యాయని
このコンテンツについて
George Reddy (15 January 1947-14 April 1972) was an Indian revolutionary, social activist, community leader, college leader, a research student in physics at Osmania University, Hyderabad. He is mostly known for his helping nature, and his huge enthusiasm for nuclear physics made him get his gold medal.
He was a university student, remembered now primarily for his promotion of Marxist ideas and his opposition to social discrimination and economic inequality
Reddy was killed in an attack at his college campus on 14 April 1972.
A Telugu film titled George Reddy was released in 2019
కేవలం పాతిక సంవత్సరాలు మాత్రమే జీవించి, ఎప్పుడో నలబై ఏడేళ్ల క్రితమే హత్యకు గురైన జార్జి రెడ్డి పేరు వినగానే ఒక పోరాట స్పూర్తి, ఉద్వేగం గుండెల్లో వెల్లివిరుస్తాయి. ఉస్మానియా కేంద్రంగా జార్జి, అతని స్నేహితులు సాగించిన పోరాటం తెలుగునాట విప్లవ ప్రజాస్వామిక ఉద్యమాలకు కొత్త ఊపిరులూదింది. సునిశితమైన మేధ, సమాజాన్ని మార్చాలన్న తపన, ఆర్ధ్రమైన హృదయం, అంతులేని సాహసం వీటన్నింటి కలబోత అయిన జార్జి రెడ్డి విలక్షణ వ్యక్తిత్వాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించే ప్రయత్నమే ఈ పుస్తకం.
Please note: This audiobook is in Tamil.
©2021 ఎస్.కాత్యాయని (P)2021 Storyside IN