నాగ రహస్యం/Naga Rahasyam [The Secret of the Nagas]
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
聴き放題対象外タイトルです。Audible会員登録で、非会員価格の30%OFFで購入できます。
-
ナレーター:
-
శ్రీనివాస రావు పొలుదాసు (SP)
このコンテンツについて
ఈరోజు అతనో దేవుడు. కానీ 4000 సంవత్సరాల క్రితం అతడు మనలాంటి మనిషే.
తన స్నేహితుడు బృహస్పతిని చంపి, తన భార్య సతీని ఎత్తుకు వెళ్ళిన ఆ దుష్ట నాగ యోధుడు అతను వేటాడుతున్నాడు. శివ, ఎన్నో అనుమానాలను, ఎవరూ నడవని దారిని ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే రాక్షస క్రీడను గెలవగలడు. ఆధారాలు అన్ని వైపులా ఉన్నాయి.
దుష్టశక్తులు వ్యాపిస్తున్న విషయం ఎక్కడ చూసిన కనిపిస్తోంది. శివుడి ఆధ్యాత్మిక గురువులైన వాసుదేవులు ఇప్పుడు చీకటి శక్తుల వైపు మొగ్గి ఉన్నారు.
మైకా నగరంలో దాగి ఉన్న రహస్యంఏమిటి? అది ప్రాణాలకే ప్రమాదమా? ఎవరో చాలా పెద్ద ఆటే ఆడుతున్నారు, శివ కనిబెట్టాలి వారు ఎవరో.
అనుకోని పరిస్థితుల్లో, శత్రువులు కూడ మిత్రులవుతారు. రహస్యాలు బయటపడతాయి. శివ ట్రైయాలజీ
లోని రెండవ పుస్తకాన్ని విని తెలుసుకోండి!
Worshipped by everyone today, he was a mortal once. He is on the hunt for the Naga that killed his friend Brahaspati and kidnapped his wife Sati. Shiva, now riddled with doubts must travel on paths least traveled to find and destroy evil.
The proof is everywhere. But what about the secrets of Maika? Will that secret be a deadly one? Someone is playing a master game and Shiva must find out who.
Unexpected alliances abound, secrets will be revealed. Listen to the second book of the Trilogy to find out!
Please note: This audiobook is in Telugu.
©2021 Amish Tripathi (P)2021 Storyside IN