![『కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్ [Colonel Ekalingam Adventures]』のカバーアート](https://m.media-amazon.com/images/I/41-WIMsk1WL._SL500_.jpg)
కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్ [Colonel Ekalingam Adventures]
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
聴き放題対象外タイトルです。Audible会員登録で、非会員価格の30%OFFで購入できます。
-
ナレーター:
-
J.S.Arvind
このコンテンツについて
Colonel Ekalingam Adventures is another experiment from Malladi. Malladi had come up with writings in multiple genres and has impressed everyone. His stories have all sorts of emotions. Surprising everyone, he has come up with adult content in this book. Adult jokes are not new for adults (including men and women). They all enjoy adult jokes occasionally, with friends. This book consists of a lot of such jokes weaved around the life of Ekalingam. Most of us might have encountered or witnessed certain situations mentioned in this book.
కొన్ని కొన్ని డర్టీ జోక్స్ ని స్నేహితుల మధ్య ఉన్నప్పుడు పంచుకుంటాం. ఆడవారైనా సరే, మగవారైనా సరే డర్టీ జోక్స్ ని చెప్పుకుని కాసేపు నవ్వుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు. అయితే అది అన్ని సార్లు, అన్ని చోట్ల జరిగే సందర్భం కాదు. మన మల్లాది గారు మాత్రం, 'కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్' పేరు మీద అటువంటి జోక్స్ అన్నిటినీ కలిపి ఒకే చోట పేర్చి పాఠకుల ముందుకు తీసుకొచ్చాడు. గమ్మత్తయిన అంశం ఏంటి అంటే ఇందులో మనం చదివే చాలా విషయాలు మన జీవితం లో కూడా ఎదురయ్యే ఉండొచ్చు, లేక మనం కూడా ఎవరితో అయినా చర్చించినవే అయి ఉండొచ్చు.
Please note: This audiobook is in Telugu.
©2021 Malladi Venkata Krishna Murthy (P)2021 Storyside IN